Sunday, June 19, 2011

కాంగ్రెస్ యంపిలు రాజినామచేస్తే ?

అదే నిజమైతే నిజంగా కాంగ్రెస్ యంపిలు రాజినామచేస్తే తెలంగాణ వస్తద ? తెరాస అదినేత వంటావార్పు కార్యక్రమంలో రాజీనామాలు చేస్తే తెలంగాణ తద్యం అని ,తరవాత వారి రాజకీయ భవిస్యత్తుకు ఏవిదం గా అన్యాయం జరగదని బరోషా ఇచ్చారు ,కానీ నిజంగా అదే జరిగితే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని సీమంద్రూలు అదే జరిగితే అంత కైనా తెగించి దాని అడ్డుకుంటామని పదే పదే ప్రకటనలు చేసారు .నిజంగా కాంగ్రెస్ లో హై కామ్మండ్ అంటే హడులని అందరికితెలుసు ,అందరు వై యస్ జగన్ లాగా దమ్ము వున్నవారు ఎందమంది కాంగ్రెస్ లో వున్నారు .నిజంగా తెలంగాణ నాయకులకు తెలంగాణ ఫై చిత్తశుద్ది వుంటే రాజీనామాలు చేసి ప్రజల మనోబవాల్ని ఢిల్లీ కి చాటి చెప్పాలి

Monday, July 26, 2010

ఎందుకు ఇప్పుడు మాట్లాడతున్నారు


ప్రియతమా నాయకుడు దివాగాతనేత రాజశేకరరేడ్డిగారు వున్నపుడు ఎప్పుడు మాట్లాడని కాంగ్రెస్ మరితు ఇతర పార్టీల నేతలు ఆయన లేనప్పుడు జగన్ విసయములో ఎందుకీ రాద్డటం విస రాజకీయాలు .సీనియర్ నాయకులూ కాంగ్రెస్ వారు మరిముక్యంగా నోర దుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది రాష్ట్ర ప్రజలు అంత గమనిస్తున్నారు కందకు లేఎని దురదకత్తికేందుకు

Sunday, July 25, 2010

nagesh

నాఫ్రిఎండ్ నగేష్ కోసం వక బ్లాగ్ చేశా కానీ నాకు సుకం ఉండదు ఎందుకంటే అతడి నా జీవుతనికి పట్టిన నిత్య -----

Saturday, July 24, 2010

HAPPY

IM VERY VERY HAPPY BY THE VISIT OF THE JAGAN2 MY AMALAPURAM. JAYAHO JAGAN THANK U 2 EVERYBODY WHO PARTICIPATED IN OODARPUYATRA AND SOME PAIN 2 SAY THIS ONLY 2 STATUES IN HIGHSCHOOL ROAD AND GOKALE CENTRE THERE R MANY CENTRES IN AMALAPURAM AND MANY PEOPLE WHO LIKES THE GREAT YSR.YSR BELONGS 2 EVERY BODY.

Wednesday, July 21, 2010

tdp babli

i object lati charge aganist our leaders i mean tdt mlas and mps but i want 2 sat this is high drama between congress govt and tdt. vodarpuyatra is going well in sucesss in egdt to divert this issue both rossiah and babu naidu played a game this is true

Sunday, July 18, 2010

dualrole

congress high command playing a dual role in ap politics by treating jagan and his followers they indirectly taking action on jagan suppoters by suspending ambati rambabu he is a good congress leader also well wisher for congress in ap and pcc

Saturday, July 17, 2010

babli

IT is absolutely a political high drama in border between chandrababu naidu and maharastra police , also i object the way of treatment of mh police and also babu had choosed a track 2 go to telamgana elections in case of this issue.