Powered By Blogger

Sunday, June 19, 2011

కాంగ్రెస్ యంపిలు రాజినామచేస్తే ?

అదే నిజమైతే నిజంగా కాంగ్రెస్ యంపిలు రాజినామచేస్తే తెలంగాణ వస్తద ? తెరాస అదినేత వంటావార్పు కార్యక్రమంలో రాజీనామాలు చేస్తే తెలంగాణ తద్యం అని ,తరవాత వారి రాజకీయ భవిస్యత్తుకు ఏవిదం గా అన్యాయం జరగదని బరోషా ఇచ్చారు ,కానీ నిజంగా అదే జరిగితే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని సీమంద్రూలు అదే జరిగితే అంత కైనా తెగించి దాని అడ్డుకుంటామని పదే పదే ప్రకటనలు చేసారు .నిజంగా కాంగ్రెస్ లో హై కామ్మండ్ అంటే హడులని అందరికితెలుసు ,అందరు వై యస్ జగన్ లాగా దమ్ము వున్నవారు ఎందమంది కాంగ్రెస్ లో వున్నారు .నిజంగా తెలంగాణ నాయకులకు తెలంగాణ ఫై చిత్తశుద్ది వుంటే రాజీనామాలు చేసి ప్రజల మనోబవాల్ని ఢిల్లీ కి చాటి చెప్పాలి